IPL-2026 సీజన్లో భాగంగా KKR తమ తొలి మ్యాచ్‌లో MIతో తలపడనుంది. ఆ జట్టు కెప్టెన్‌గా రహానే కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో పాల్గొనబోయే KKR తుది జట్టు అంచనాను పరిశీలిస్తే.. సునీల్ నరైన్, ఫిన్ అలెన్, రహానే(c), త్రిపాఠి, రఘువంశీ, రమణ్‌దీప్, గ్రీన్, రింకూ(vc), వైభవ్ అరోరా, చక్రవర్తి, ముజరబాని వంటి ఆటగాళ్లు తుది జట్టులో ఉండే అవకాశం కనిపిస్తోంది.