NTR: క్రైస్తవుల పవిత్ర పర్వదినమైన మట్టల ఆదివారం(Palm Sunday) సందరభంగా విజయవాడలో పలు చర్చిల్లో ఆదివారం విశేష ప్రార్థనలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహించారు. Jesus Christ యెరూషలేములోకి ప్రవేశించిన దినాన్ని స్మరించుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ రెక్టర్ మోజెస్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు.