TG: రాష్ట్రం ఏర్పడితే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఉండదని కలలు కన్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కానీ రాష్ట్రం వచ్చాక అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయని విమర్శించారు. గతంలో తాను కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నా కాబట్టి.. శిరస్సు వంచి క్షమాపణ కోరుతున్నానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు.