HYD: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక-ఆర్థిక సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్యలో HYD జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 8,39,625 మందికి రేషన్ కార్డులు ఉన్నట్లు వెల్లడించింది. తరువాతి స్థానంలో ఉన్న RR జిల్లాలో 6.53 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 6.41 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు.