GNTR: రాజధాని అమరావతిలో 1,650 కి.మీ. మేర స్మార్ట్ రోడ్లను నిర్మించనున్నారు. వీటిలో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ డక్ట్లతో పాటు 3,300 కి.మీ. మేర నడక, సైకిల్ ట్రాక్లు ఉంటాయి. 12-17 మీటర్ల స్థానిక రోడ్లలోనూ ప్రజా రవాణా, పచ్చదనానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాన ట్రంక్ రోడ్లను 2027 మే 27కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.