➢ 1952: ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి జననం ➢ 1982: సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ➢ 1997: భారతదేశ ప్రముఖ కళాకారిణి, రచయిత్రి పుపుల్ జయకర్ మరణం ➢ 1932: తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం.