TPT: చంద్రగిరి నీటి కష్టాలకు చెక్ పెట్టేలా తలకోన బ్యాక్ వాటర్ అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.41.49 కోట్లతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గజలేరు వంకపై రూ.23.16 కోట్లతో ఆనికట్, వివిధ చెరువుల కాలువల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. చంద్రగిరి జనసేన ఇంఛార్జ్ మనోహర్ చొరవతో అధికారులు క్షేత్రస్థాయి నివేదికను కలెక్టర్కు సమర్పించారు.
Tags :