MDCL: ఈనెల 30న HYDలో లేబర్ కమిషన్ కార్యాలయం ముట్టడికి రంగం సిద్ధమైంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేడ్చల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముట్టడికి కార్మికులంతా భారీగా రావాలన్నారు.