వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు IPL సిద్ధమైంది. 19వ సీజన్లో భాగంగా ఇవాళ్టి నుంచి 65 రోజుల పాటు వినోదం పంచనుంది. ఈ సీజన్లో 10 జట్ల మధ్య 13 వేదికల్లో 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఇవాళ్టి సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBతో SRH ఢీకొననుంది. IPL లైవ్ మ్యాచ్లను Star Sports, JioHitstar Appలో వీక్షించవచ్చు.