ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నయాగఢ్ జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :