AKP: క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనకాపల్లి మండలం తుంపాల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ రావు విజ్ఞప్తి చేశారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.