భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవనీత్ కౌర్ ‘హాకీ ఇండియా-ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డులు అందుకున్నారు. శుక్రవారం జరిగిన హాకీ ఇండియా వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో హాకీ దిగ్గజం జాఫర్ ఇక్బాల్‌కు ‘మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ దక్కింది. ఈ వేడుకకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీడ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.