BHPL: హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనం (నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంక్వెట్ హాల్)& 7 వాణిజ్య దుకాణాలను లీజుకు ఇవ్వడానికి టెండర్లు ఆహ్వానించినట్లు BHPL జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఇందిరా తెలిపారు. ఇందిరా మాట్లాడుతూ.. జిల్లాలోని ఆసక్తి గల గౌడ వృత్తి సంఘాలు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 1వ తేదీలోపు బిడ్ దాఖలు చేయాలన్నారు.