HYD: గ్రేటర్ HYDలో ప్రతి సంవత్సరం సగటున సుమారు 1,370 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రగతినగర్లో ఫర్నిచర్ షాప్లు, కాటేదాన్లో ప్లైవుడ్ గోదాంలు, రాజేంద్రనగర్లో సెల్లార్లలో అగ్నిప్రమాదాలు ఇటీవలే జరిగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 90 శాతానికి పైగా ఘటనలు జరుగుతున్నాయన్నారు.