NDL: రుద్రవరం ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఈ నెల 30 వరకు స్వీకరిస్తునట్లు ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు ముగియకముందే దరఖాస్తులు సమర్పించాలన్నారు.