NZB: తన ఎంపీ పదవీ కాలంలోనే 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్ -పెద్దపల్లి రైల్వే లైన్ను హామీ మేరకు మూడున్నరేళ్లలో పూర్తి చేశానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఢిల్లీలో లాబీ చేసే సత్తాతో పాటు, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే అనుభవం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ కేడర్ అంతాతనతోనేఉందని ధీమా వ్యక్తం చేశారు.