HYD: శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని సీపీ సజ్జనార్ సీతారాం బాగ్ పరిసరాల్లో చేపట్టిన భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, రాత్రి 10 గంటల వరకు శోభాయాత్ర ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.