NLR: జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌పై పోలీస్ యంత్రాంగం గురువారం సాయంత్రం అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రతి మహిళా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆపద సమయంలో సహాయం పొందడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.