KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు మహా ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనిల్, విక్రం, మహేష్, అనిత, హరీష, పరమేశ్వరి, నరేష్ ఉన్నారు