JN: పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి భక్తులు వస్తుంటారని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్మినెంట్గా కళ్యాణ మండపం, మెట్లు, పర్మినెంట్గా అఖండ జ్యోతి ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.