VKB: జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయికి చేరవేయాలని సూచించారు.