TG: దావోస్ పర్యటనలో భాగంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో సమాధానం చెప్పారు. 44 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. రూ.81,800 కోట్లు పెట్టుబడులు పెడుతున్న 6 కంపెనీలకు భూములు కేటాయించినట్లు పేర్కొన్నారు.