మీ అభిప్రాయాలు, ఆలోచనలతో ఏకీభవించేవారితో మాత్రమే స్నేహం చేస్తే మీరేమీ నేర్చుకోలేరు. మీ అభిప్రాయాలను నిర్భయంగా ప్రశ్నించేవారు, మీ నిర్ణయాలను మొహమాటం లేకుండా విమర్శించే వారి మాటలను కూడా వినాలి. అప్పుడే మీ ఆలోచనల విధానం, వాటి లోతు పెరుగుతుంది.
Tags :