MNCL: జైపూర్ బస్టాండ్ చౌరస్తాలో బుధవారం మంచిర్యాల నుంచి చెన్నూరు వైపు వెళుతున్న బైక్ అదుపుతప్పి వేగ గనిరోధక బోర్డును ఢీకొంది. ఈ ప్రమాదంలో శేఖర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.