MLG: జిల్లా కేంద్రంలో ఇవాళ CPI జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్, అంజద్ పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యుద్ధాల కారణంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే యుద్ధాలను నిలిపివేయాలని, శాంతి మార్గం వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPI నేతలు ఉన్నారు.