BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పొట్టి సుబ్బయ్య పాలెంలో బుధవారం 14 లక్షలతో CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ DE రామచంద్రుడు, గ్రామ TDP అధ్యక్షులు కీర్తి పూర్ణ, పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్లు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.