ADB: ఇటీవల రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో బంగారు పథకాలు సాధించిన గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులను ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ సన్మానించారు. ఖోఖోలో విజేతలుగా నిలిచిన నిఖిల్ కుమార్, సురేందర్, శంకర్, మాధవరావు, హనుమంతరావు, రంజిత్‌తో పాటు అథ్లెటిక్స్‌లో రెండు పథకాలు గెలుపొందిన నగేష్‌లను మెడల్‌తో సత్కరించారు. భవిష్యత్తులో మరింత రాణించాలని కోరారు.