SRPT: హుజూర్నగర్ పట్టణంలోని ప్రధాన రహదారి మురుగు నీటితో నిండి నరకప్రాయంగా మారింది. మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుండటంతో అటుగా వెళ్లే రైతులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఈ మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హుజూర్నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.