ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB)లో 911 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. డిప్లొమా/డిగ్రీ/BTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.
Tags :