TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన కొత్త పార్టీ అధికారిక ప్రకటన తేదీని వెల్లడించారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు ప్రకటించబోతున్నామని తెలిపారు. ఉదయం 10 గం.లకు కార్యకర్తలతో సభ ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఉదయం పూట మంచి ముహర్తం ఉన్నందునే మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.