KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకా రంగారావు కుటుంబ సభ్యులను MP రామ సహాయం రఘురాం రెడ్డి ఇవాళ పరామర్శించారు. ముందుగా రంగారావు చిత్ర పటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబంకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.