KDP: ప్రొద్దుటూరులోని YSR ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28న ‘ఎంపవరింగ్ ఇంజనీర్స్ విత్ క్వాంటమ్ ఇన్సైడ్స్’ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా యోగివేమన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ. పద్మ పాల్గోనున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొనదలచిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.