PPM: జియమ్మవలస మండలం గడిసింగుపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు విగ్రహాన్ని మోసుకుంటూ ఊరేగింపును నిర్వహించగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో జై శ్రీరాం నినాదాలతో మార్మోగింది.
Tags :