పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్లను AICC ప్రకటించింది. మొత్తం 40 మంది పేర్లను ఖరారు చేసింది. కేరళ, పుదుచ్చేరి, అసోం ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా TG సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటం విశేషం. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, భట్టి విక్రమార్క, సిద్ధరామయ్య, DK శివకుమార్, KC వేణుగోపాల్ ఉన్నారు.