TG: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు జరగాల్సిన ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసినట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రశ్రోత్తర సమయాన్ని రద్దు చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలకు తెలియజేమన్నట్లు పేర్కొన్నారు. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ ప్రశ్నోత్తరాలు జరగవన్నారు. ఈ నిర్ణయాన్ని బీఏసీ సమావేశంలో తీసుకున్నారు.