ASF: ఆసిఫాబాద్ పట్టణంలో శుక్రవారం అంగరంగ వైభవంగా సీతారామ కల్యాణాన్ని జరుపుకున్నారు. ఈ క్రమంలో సీఐ బుద్ధే రవీందర్ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్తులు, ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశామన్నారు.