NZB: నందిపేట మండలం షాపూర్లో భీమన్న పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆటపాటలతో ఊరేగింపు చేపట్టారు. ఏటా భీమన్న మందిరం వద్ద మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్య క్రమంలో కుల పెద్దలు మెట్టు సాయిలు, పుల్ల సాగర్, పెండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.