లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185 అవుతాయి. TG అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, APలో ప్రస్తుతం ఉన్న 175 MLA స్థానాలు 263కి చేరుతాయి. లోక్సభ స్థానాలు APలో 25 నుంచి 38కి, TGలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది.