బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఏప్రిల్ 3 నుంచి ఈ సినిమా SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. స్పెషల్ ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో అమీర్ ఖాన్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ చిత్రంలో అమీర్ భార్యగా జెనీలియా నటించింది.