SDPT: రైతు మహోత్సవ వేడుకలను విజయవంతం చేసినందుకు ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి రైతులకు ధన్యవాదాలు తెలిపారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అపూర్వంగా జరిగిందన్నారు.ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం అహోరాత్రులు శ్రమించిన అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.