TG: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం, ఆ దేశం మధ్య జరిగిన ఒప్పందమని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ డీల్‌తో ప్రేమ్‌చంద్ గార్గ్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌లో తలెత్తిన అంతర్గత వివాదాల వల్లే కాకినాడ పోర్టులో బియ్యం లోడింగ్ ఆగిందని, అయితే TG బియ్యం ఎగుమతికి మాత్రం ఆ దేశం అనుమతి ఇచ్చిందన్నారు.