న్యూయార్క్‌లోని లాగార్జియా విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. CRJ-900 విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు, అగ్నిమాపక వాహనంలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.