NDL: డోన్ బట్టీల సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవస్థానం అమ్మ వారి విగ్రహ, ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ,జడ్పిటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అభిమానులు పాల్గొన్నారు.