విజయనగరం మండలం కోరుకొండ గ్రామానికి చెందిన 2 నెలల బాలుడు కృష్ణకు అరుదైన వ్యాధి (SMA) రావడంతో వారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే అదితి గజపతి రాజు దృష్టికి తీసుకు వచ్చారు. ఆమె మంత్రి నారా లోకేష్ దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్లడం జరిగింది. అదేవిధంగా బాలుడిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.