MDCL: PLOS Medicine అధ్యయనం ప్రకారం, ప్రైవేట్ వాహనాలు వినియోగించే వారిలో ఊబకాయం 50% వరకు ఉండగా, ప్రజారవాణా ఉపయోగించే వారిలో అది 37.6% మాత్రమే ఉంది. నడక, సైక్లింగ్, ప్రజా రవాణా వినియోగం వంటి యాక్టివ్ ట్రావెల్ అలవాట్లు శరీర బరువు నియంత్రణకు సహాయపడటంతో పాటు డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పరిశోధన వెల్లడించిందని తార్నాక BSD డా. శ్రీధర్ అన్నారు.