MBNR: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దివ్యాంగులకు స్కూటీలు, ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం దేవరకద్ర, సీసీకుంట, కౌకుంట్ల మండలాల అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార పర్యవేక్షణను మెరుగుపరచాలన్నారు.
Tags :