TG: వచ్చే ఎన్నికల్లో CPI, CPM, కోదండరాం పార్టీతో కలిసి వెళ్తామని CM రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. మరోవైపు BRS, BJP కలిసి వస్తాయని స్పష్టం చేశారు. గతంలోనూ రేవంత్ రెడ్డి, KCR అన్నట్లే ఎన్నికలు జరిగాయని.. వచ్చే ఎన్నికల్లోనూ అలాగే జరుగుతుందని అన్నారు. KCRకు చిత్తశుద్ధి ఉంటే కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ మర మనిషా.. మనసున్న మనిషా చెప్పాలన్నారు.