TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ డ్రైవర్ శరత్ ద్వారా అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అభిషేక్ ఇప్పటివరకు ఏకంగా 24 సార్లు రోహిత్‌కు మత్తు పదార్థాలు అందించినట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌తో సంబంధమున్న ప్రముఖుల కోసం సిట్ ఆరా తీస్తోంది.