ADB: నార్నూర్ మండలానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గురువారం DCC జిల్లా కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ఉపాధ్యక్షుడిగా కర్మన్కర్ బ్రీజ్ లాల్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ ప్రణీత, కార్యదర్శిగా రాయిసేడం ఎత్మరామ్ నియమితులయ్యారు.