ఎల్లుండి రంజాన్ పండుగ జరగనుంది. ఈ రోజు నెలవంక కనిపించలేదు. దీంతో ఎల్లుండి రంజాన్ పండుగ ఉంటుందని ముస్లిం మత పెద్దలు చెప్పారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
Tags :